(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 061

॥ శ్రీః ॥
7.61. అధ్యాయః 061
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సంజయంప్రతి దిలీపప్రభావవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-61-0x(4416)(47078)
దిలీపం చాపి రాజేంద్ర మృతాం సృంజయ శుశ్రుమ।
యస్య యజ్ఞశతేష్వాసన్ప్రయుతాయుతశో ద్విజాః॥ 7-61-1(47079)
తంత్రజ్ఞానార్థసంపన్నా యజ్వానః పుత్రపౌత్రిణః।
`స్వచ్ఛందాః పుణ్యగంధాశ్చ సుభక్షా హేమమాలినః।
యస్య కర్మాణి భూరిణి కథయంతి మనీషిణః'॥ 7-61-2(47080)
య ఇమాం వసుసంపూర్ణాం వసుధాం వసుధాధిపః।
ఈజానో వితతే యజ్ఞే బ్రాహ్మణేభ్యో హ్యమన్యత॥ 7-61-3(47081)
`రాజానో వితతే యజ్ఞే ఉపహారానుపాహరన్'।
దిలీపస్య తు యజ్ఞేషు కృతః పంథా హిరణ్మయః।
తం ధర్మ ఇవ కుర్వాణాః సేంద్రా దేవాః సమాగమన్॥ 7-61-4(47082)
సహస్రం యత్ర మాతంగా అగచ్ఛన్పర్వతోపమాః।
సౌవర్ణం చాభవత్సర్వం సదః పరమభాస్వరం॥ 7-61-5(47083)
రసానాం చాభవన్కుల్యా భక్ష్యాణాం చాపి పర్వతాః।
సహస్రవ్యామా నృపతే యూపాశ్చాసన్హిరణ్మయాః॥ 7-61-6(47084)
చషాలప్రచషాలౌ చ యస్య యూపే హిరణ్మయౌ।
నృత్యంత్యప్సరసో యత్ర షట్సహస్రాణి సప్త చ॥ 7-61-7(47085)
యత్ర వీణాం వాదయతి ప్రీత్యా విశ్వావసుః స్వయం।
సర్వభూతాన్యమన్యంత మమ వాదయతీతి తం॥ 7-61-8(47086)
రాగఖాండవభోజ్యైశ్చ మత్తాః పతిషు శేరతే॥ 7-61-9(47087)
తదేతదద్భుతం మన్యే అన్యైర్న సదృశం నృపైః।
యదప్సు యుధ్యమానస్య చక్రే న పరిపేతతుః॥ 7-61-10(47088)
రాజానం దృఢధన్వానం దిలీపం సత్యవాదినం।
యేఽపశ్యన్భూరిదక్షిణ్యం తేఽపి స్వర్గజితో నరాః॥ 7-61-11(47089)
పంచ శబ్దా న జీర్యంతి దిలీపస్య నివేశనే।
స్వాధ్యాయఘోషో జ్యాఘోషః పిబతాశ్నీత ఖాదత॥ 7-61-12(47090)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-61-13(47091)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే ఏకషష్టితమోఽధ్యాయః॥ 61 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-61-2 తంత్ర క్రియా॥
5-61-4 పంథా హిరణ్మయః।
హిరణ్మయ్యః స్రుచో భవంతీతి విధిమార్గస్తత ఆరభ్య ప్రవృత్త ఇత్యర్థః॥
5-61-9 రాగఖండవం గుడోదనం।
పర్పటికేతి వైదర్భాః।
యద్యోషా హేమసచ్ఛన్నా మత్తాః పథిషు శేరతే ఇతి ఙ.డ.పాఠః।
పథి సుశేరతే ఇతి క. పాఠః।
రాగస్వాండవభోజ్యైశ్చ మత్తాః పథిషు శేరతే ఇతి ఘ.పాఠః॥
5-61-10 అప్సు న పరిపేతతుః న మమజ్జతుః।
యస్యాప్యయుధ్యమానస్య చక్రే న పరిమర్దనం ఇతి క. పాఠః॥
5-61-61 ఏకషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.